దామోదర్ సంజీవయ్య మెమోరియల్ ట్రస్టు సేవలు భేష్….
శ్రీకాకుళం : జయజయహే : దేశ రాజకీయాల్లో తొలితరం నేతల్లో నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నేతల్లో మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ఒకరని.. అట్లాంటి మహనీయుని పేరట శ్రీకాకుళం లో ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న కీర్తి శేషులు ఎస్ ఆర్ గంజి కుమారుడు డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా ధన్యులు అని వక్తలు కొనియాడారు.. గురువారం శ్రీకాకుళం నగరంలో ద్వారకా నగర్ కాలనీ ఉన్న ఖ్యాతి ఫౌండేషన్ ఆవరణలో కీర్తి శేషులు ఎస్ ఆర్ గంజి......