దలైలామా జీవిత చరిత్ర
జయజయహే : దివ్య మూర్తి, పద్నాలుగో దలైలామా టెన్జిన్ గ్యాత్సో జీవిత చరిత్రను ప్రసిద్ధ జీవిత చరిత్రల రచయిత, జర్నలిస్ట్ డాక్టర్ అరవింద్ యాదవ్ ఎంతో పరిశోధన చేసి, సమగ్రంగా రాశారు. సమున్నత ఆధ్యాత్మిక నాయకుడి జీవిత విశేషాలతో ఇప్పటికి అనేక పుస్తకాలు వచ్చాయి. దలైలామా జీవితంలోని అరుదైన వాస్తవాలు, ఇప్పటికి తెలియని సంఘటనలతో డా. అరివింద్ రాసిన ఈ మహత్తర గ్రంథం మిగిలిన అన్నింటి కన్నా భిన్నంగా, అసమానంగా ఉంది. డా. అరవింద్ రచించిన ఈ జీవిత చరిత్రను ఈ ఏడాది ఇంగ్లిష్,...