దక్షిణ నియోజకవర్గం వార్డుల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటన
ఎమ్మెల్యే వంశీకృష్ణ తో ప్రభుత్వ శాఖ అధికారులు జయజయహే : విశాఖపట్నం జయ జయహే 35 వ వార్డు వెలంపేట పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం వార్డులోని వెలంపేట పర్యటన లో ఎమ్మెల్యే అక్కడ నివాసస్థులతో మాట్లాడారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ప్రదేశంలో నివాసం ఉంటున్నామని అయితే ఇక్కడ ఇల్లు నిర్మిస్తామని...