థియేటర్ల బంద్‌ లేదు.. ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక ప్రకటన

థియేటర్ల వివాదం నేపథ్యంలో శనివారం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో జాయింట్ మీటింగ్ జరిగింది. తెలుగు రాష్ట్రాలు ఎగ్జిబిటర్స్, టాలీవుడ్ లో థియేటర్స్ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రెంటల్ విధానానికి బదులు పర్సెంటేజీల సిస్టమ్ తీసురావాలనే డిమాండ్ తో ఈ వివాదం మొదలైంది. గత కొన్ని రోజులుగా ఇదే అంశం మీద డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మల్టీప్లెక్స్‌లకు ఇస్తున్నట్లే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలోనూ పర్సంటేజ్‌ విధానాన్నే అమలు చేయాలని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. లేదంటే జూన్‌...