“తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని” నిర్వహించిన “శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్”

విజయనగరం: జయజయహే : తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్బంగా బుధవారం ఉదయం శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న నడక మైదానంలో క్లబ్ అధ్యక్షుడు తాడ్డి ఆదినారాయణ నిర్వహించారు.ఈ సందర్బంగా క్లబ్ సభ్యులంతా తెలుగు నాటక రంగానికి ఎనలేని కృషి, సేవలందిస్తున్న బహుముఖ ప్రజ్ఞాసాలి, నటులు, ప్రముఖ కళాకారులు రాంబర్కి రామానాయుడు ను సత్కరించారు. ఈసందర్భంగా క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఎ.ఎస్.ప్రకాశరావు మాట్లాడుతూ.. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందిన నాటకరంగం ఈ హైటక్ యుగంలో టెక్నాలజీ, సెల్ ఫోన్...