తెలంగాణకు 70% వాటా..?

కేఆర్ఎంబి నుంచి కేటాయింపునకు ఛాన్స్ జయజయహే : కృష్ణా జలాల్లో మన రాష్ట్రానికి 70% వాటా వచ్చేలా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. తదనుగుణంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ముందు వాదించాలని సూచించారు. మొత్తం కృష్ణా బేసిన్‌లో 70% తెలంగాణలో ఉందని, కేవలం 30% మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడటానికి ముందు ప్రారంభించిన అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు తెలంగాణకు కేటాయింపులు జరగాలని చెప్పారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై బుధవారం నీటిపారుదల శాఖ మంత్రులు...