తిరంగా ర్యాలీ – హాజరుకానున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్
జయజయహే : ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భముగా ఎన్డీఏ కూటమి పార్టీల విజయవాడలో నేడు తీరంగా రన్ ర్యాలీ నీ నిర్వహించనున్నారు. నగరంలోని బందర్ రోడ్డులో ఇందిరా గాంధి మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిలు వరకు నిర్వహించే ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే ఈ కార్యక్రమం సందర్భంగా నగరంలో పూర్తిస్థాయిలో ట్రాఫిక్ ను మళ్ళించనున్నారు. నగరంలో ప్రయాణించే పలు వాహనముల రాకపోకలకు...