తక్షణమే పరిహారం

మంగళవారం సాయంత్రంలోగా అందించాలి పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అకాల వర్షాల నష్టంపై కీలక సమీక్ష జయజయహే : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంగళవారం సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంటనష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా పిడుగుపాటుకు గురై చనిపోయిన 8 మంది బాధిత కుటుంబాలకు పరిహారం కూడా తక్షణమే అందించాలని ఆదేశించారు. రెండు...