ఢిల్లీ, ముంబైలో కోవిడ్ కేసులు.. ఆసుపత్రుల్లో కరోనా హైఅలర్ట్
ఈనెలలో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 23 కేసులు తొలిసారిగా నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసుల్లో తీవ్రత తక్కువగా ఉండటం, కొన్ని కేసుల్లో వ్యాధి లక్షణాలు మాత్రమే కనిపిస్తుండటం ఊరటగా చెప్పాలి. న్యూఢిల్లీ: కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న కోవిడ్ కేసులు మరోసారి వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని పలు పట్టణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో ఆసుపత్రులను అప్రమత్తం చేస్తున్నారు. ఈనెలలో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ,...