డ్రోన్లంటినీ కూల్చేశాం

పౌరుల ప్రాణాలే టార్గెట్ పాక్ దుశ్చర్యల్ని తిప్పికొట్టాం వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ జయజయహే : పాకిస్తాన్ తన పౌరుల ప్రాణాలను పణంగా పెట్టి, రక్షణగా వాడుకుని భారత్ పై దాడులు చేస్తోందని భారత్ ఆరోపించింది. గురువారం జరిగిన దాడులపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నర్ సోఫియా ఖురేషి, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వివరాలు ప్రకటించారు. మే 7న సాయంత్రం 08:30 గంటలకు డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించిందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. డ్రోన్ , క్షిపణిదాడిని...