డిప్యూటీ సి ఎం పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి రోజాకు లేదు- జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విశాఖపట్నం : జయజయహే : జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి మాట్లాడుతూ రోజా కోసం మాట్లాడాలి అంటే సిగ్గు పడుతున్నాం. మనుషుల్లో మూడు జాతులు ఉంటాయి..రోజా నాల్గో జాతి కి చెందిన వ్యక్తి అని బోలిశెట్టి సత్య అన్నారు. వైసిపి నేత రోజా సినిమా టికెట్ అమ్మినట్టు, టిటిడి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి.రోజా మంత్రి గా ఉండి ఒక్క మంచి పని చేయలేదు.టిటిడి, టిక్కెట్లు వ్యాపారం లేక, డబ్బులు లేక ఏదేదో మాట్లాడుతున్నారు.కరుణాకర రెడ్డి ఆగమ శాస్త్ర నిబంధనలు విరుద్దంగా ప్రవర్తించారు. రోజా...