డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై జరిగిన ముఖ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు

కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్, రూరల్ అధ్యక్షులు పెందుర్తి : జయజయహే : జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ , అర్బన్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి ఆధ్వర్యంలో టీవిఎంసి కార్పొరేటర్లతో సీతంపేట పార్టీ కార్యాలయంలో ముఖ్య సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఈ నెల 26వ తారీఖున జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి పలు అంశాలపై ప్రస్తావించారు. డిప్యూటీ...