Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీడిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై జరిగిన ముఖ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు

డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై జరిగిన ముఖ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు

కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్, రూరల్ అధ్యక్షులు

పెందుర్తి : జయజయహే : జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ , అర్బన్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి ఆధ్వర్యంలో టీవిఎంసి కార్పొరేటర్లతో సీతంపేట పార్టీ కార్యాలయంలో ముఖ్య సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఈ నెల 26వ తారీఖున జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి పలు అంశాలపై ప్రస్తావించారు. డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై చర్చించారు. ఈ అవిశ్వాస తీర్మానంలో జనసేన పార్టీ 14 మంది కార్పొరేటర్ లు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనవలెనను సూచించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కార్పొరేటర్లు గోవింద్ రెడ్డి , మూర్తి యాదవ్ , మేరీ జోన్స్ ,సాదిక్ , కందుల నాగరాజు , ఉషశ్రీ ,కామేశ్వరి ,సూర్య కుమారీ , వంశీ రెడ్డి , బెహరా భాస్కర్ , ఆళ్లలీలావతి తో పాటు యలమంచిలి ఎమ్మెల్యే పెద్దలు విజయ కుమార్ పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?