డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు, ఐఏఎస్ ఆదర్శప్రాయులు – మానవత స్వచ్ఛంద సేవా సంస్థ

జయజయహే : గత 90 నెలలుగా టొబాకో బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులుగా నిబద్ధత, నిజాయితీ గల సీనియర్ ఐఏఎస్ అధికారిగా డా. అద్దంకి శ్రీధర్ బాబు విశిష్ట కృషి చేశారని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ పేర్కొన్నారు. ఈనెల 6వ తేదీ మంగళవారం ఉదయం గుంటూరులోని జ్యోతి నిలయం హాలులో డా.అద్దంకి శ్రీధర్ బాబు, ఐఏఎస్ కి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అభినందన సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. డా.అద్దంకి శ్రీధర్...