టోల్ గేట్లకు మంగళం..?
భౌతిక టోల్ ప్లాజాలు తీసివేత శాటిలైట్ ద్వారానే వసూళ్లు త్వరలోనే కొత్త టోల్ పాలసీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఒక బిగ్ న్యూస్ చెప్పారు. వార్త సంస్థ పీటీఐ రిపోర్ట్ చేసిన ప్రకారం... "దేశం అంతటా కొత్త టోల్ విధానం అమలు చేయబోతున్నాం. ఇది రాబోయే 10 రోజుల నుంచి 15 రోజుల్లో అమలులోకి వస్తుంది. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలను తొలగిస్తాం...