టొయోటాను ఆదరించాలి

ప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ శ్రీకాకుళం: జయజయహే : టొయోటా కార్లు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరకు అందిస్తూ, నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ పేర్కొన్నారు. మండలంలోని ఎనబై అడుగుల కూడలిలో మోడీ టొయోటా గ్రామీణ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన వాహనాలు మూడు రోజులు పాటు ప్రదర్శనలో ఉంటాయని,...