టెస్టులకు రోహిత్ గుడ్ బై
ఇక వన్డేలకు మాత్రమే పరిమితం టీ 20లకు గతేడాదే వీడ్కోలు జయజయహే : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్‌ల్లో రోహిత్ కనబడడు. కేవలం వన్డే మ్యాచ్‌ల్లో మాత్రమే రోహిత్ టీమిండియా తరఫున ఆడతాడు. గతేడాది టీ-20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టీ-20 లకు కూడా రోహిత్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 4301 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్...