టెన్త్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ సత్కారం

చోడవరం : జయజయహే : లయన్స్ క్లబ్ చోడవరం శాఖ ఆధ్వర్యంలో చోడవరం మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందిన విద్యార్థులను సోమవారం చోడవరం వారు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ చోడవరం శాఖ అధ్యక్షులు డాక్టర్ నీలం నాగేంద్రబాబు , ఉపాధ్యక్షులు పసుమర్తి సాంబశివరావు , క్లబ్ కార్యవర్గ సభ్యులు హాజరై విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు సాధించిన ఈ ఫలితాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని, భవిష్యత్తులో మరింత...