SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 09 June 2025, 9:57 am Posted by : SHIVASURYA NEWS

ఫ్లాష్ న్యూస్

టిడిపికి రాజీనామా చేయనున్న మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాధవరావు దేశాయ్

శివసూర్య న్యూస్, నందవరం

త్వరలో తెలుగుదేశం పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయుచున్నాను ముఖ్యంగా ఆరోజు పార్టీ అధికారం లో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కష్టపడి పని చేసినటువంటి వారి కి ఇక్కడ గుర్తింపు లేదు కేవలం ధన బలం ఉన్న వ్యక్తులకు మాత్రమే పార్టీ లో నామినేటెడ్ పదవులు ఇంకా అన్ని విధాలుగా వాళ్లకే దక్కుతున్నాయి కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కష్టపడిన వాళ్లకు ఇక్కడ విలువలేదు ఇంకా మిగిలిన విషయాలన్నీ నియోజకవర్గంలో జరిగే విషయాలు మీకు తెలిసినవే త్వరలో నా అనుచరులతో మరి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటారని తెలియజేస్తున్నాను.