టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం
కూప్పకూలిన సభా వేదిక స్టేజిపై మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే గంటా భయాందోళనలకు గురైన నేతలు, ప్రజలు ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన వద్ద ఘటన విశాఖ జిల్లాలో భీమిలి పరిధిలోని పద్మనాభంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు హాజరయ్యారు. దీంతో సందడి వాతావరణ నెలకొంది. శంకుస్థాపన పూర్తి అయిన తర్వాత జరిగిన పరిణామంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. స్టేజ్ వద్ద జరిగిన హఠాత్పరిణామంతో టీడీపీ నేతలు కూడా ఉలిక్కిపడ్డారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి...