టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ. – జగన్ మాస్ వార్నింగ్..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మహానాడు పెద్ద డ్రామాగా అభివర్ణించారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీగా పేర్కొన్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం.. తనను తిట్టటం కాదని.. ఇచ్చిన హామీలు అమలు చేయటమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులతో చెడు సంప్రదాయం తీసుకొచ్చారని...రిటర్న్ గిఫ్ట్ తప్పదని హెచ్చరించారు. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని జగన్ విమర్శించారు. కీలక వ్యాఖ్యలు ఏపీలో కూటమి పాలన పైన మాజీ సీఎం జగన్ తీవ్ర...