టి. డి .పి పార్టీ అధ్యక్షులు పల్లా జన్మదిన వేడుకలు

చోడవరం : జయజయహే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు సోమవారం చోడవరం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మల్లు నాయుడు , మండల పార్టీ అధ్యక్షులు బొడ్డే నాగ గంగాధర్ , చోడవరం టౌన్ పార్టీ అధ్యక్షులు వెంకట అప్పారావు , సకురు...