జైళ్లకు భయపడేది లేదని జగన్ తేల్చి చెప్పారు…ఎంపీ మిథున్ రెడ్డి

ఏపీలో లిక్కర్ కేసు విచారణ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ముఖ్య నేత లు పలువురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈడీ ఈ కేసులో విచారణ కు సిద్దం అయింది. రాజ్ కసి రెడ్డి స్టేట్మెంట్ తీసుకోనుంది. ఈ కేసులో మాజీ సీఎం జగన్ ను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. కాగా, లిక్కర్ కేసు అంశం పైన వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు....