జైలుకు అఘోరీ
జయజయహే : అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. అతడిని అరెస్టు చేసి చేవెళ్ల కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు అఘోరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అఘోరీని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. కోర్టులో విచారణ అనంతరం అఘోరీ తరఫు లాయర్ సంచలన విషయాలు బయటపెట్టారు. కోర్టులో ఎలాంటి వాదనలు జరగలేదని ఆయన అన్నారు. కోర్టు తరపున అడ్వకేట్‌ను పెట్టుకునే స్థోమత లేనివారికి కోర్టు తనను అపాయింట్ చేయడం జరిగిందని లాయర్ అన్నారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత...