జీవీఎంసీ ఇంచార్జ్ కమీషనర్ కి జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్ లేఖ
విశాఖపట్నం : జయజయహే : జీవీఎంసీ ఇంచార్జ్ కమీషనర్ కి జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్ తమ వార్డులో ఉన్న రకరకాల సమ్యస్యల కోసం లేఖ వ్రాసారు. గౌరవనీయులైన జీవీఎంసీ ఇంచార్జ్ కమీషనర్ హరేంద్ర ప్రసాద్ కి నమస్కరించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 48వ వార్డు కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు నమస్కరించి వ్రాయినది ఏమనగా అయ్యా! గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 48వ వార్డు అంతా కూడ కొండవాలు ప్రాంతంతో కలిపి ఉండడం వలన వార్డులో అనేక రకాల...