జీవన ఎరువులు – వ్యవసాయానికి జీవ నాడులు

జయజయహే : భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకమైన పాత్ర పోషిస్తుంది. కానీ గత కొన్ని దశాబ్దాలుగా హరిత విప్లవం తరువాత హైబ్రిడ్ వంగడాల రాకతో అధిక దిగుబడుల ఆశతో రైతులు పరిమితికి మించి రసాయన ఎరువులను వాడడం మొదలు పెట్టారు ఆధారపడటం మొదలుపెట్టారు. దీని వల్ల తాత్కాలికంగా దిగుబడుల పెరిగినా నేల సారవంతత సహజ ఉత్పాదకత తగ్గిపోయింది. మట్టిలో జీవకణాలు తగ్గుతూ అవి జరిపే రసాయన చర్యలపై గణనీయంగా మార్పులు వచ్చాయి తద్వారా భూమి సజీవ శక్తిని...