జాబ్ మేళాకు విశేష స్పందన
950 మంది హాజరు 285 మందికి ఉద్యోగాలు విద్యార్థులను అభినందించిన ..ఎంపీ జాబ్ మేళాలు యువతకు ఉపయోగకరం.. ఎమ్మెల్యే చోడవరం: జయజయహే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం చోడవరం పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు సుమారు 950 మంది హాజరవుగా వారిలో 285 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు తదితరులు...