జాతీయ పురస్కారం స్వీకరించిన షిరిడి సాయి సేవా సమితి అధ్యక్షుడుకి ఘన సన్మానం.

జయజయహే : జీవీఎంసీ 85 వార్డు లో అగనంపూడి శ్రీ శిరిడి సాయి మందిరములో తెలుగు వెలుగు వేదిక ఆధ్వర్యంలో 2025 సంవత్సరమునకు ఉగాది నంది అవార్డు స్వీకరించిన కొయ్య వెంకటరమణారెడ్డి అరుణ దంపతులను ఘన సన్మానం జరిగింది . అనంతరం వక్తలు గాజువాక నియోజకవర్గం బిజెపి కన్వీనర్ కణంరెడ్డి నర్సింగరావు ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ వైఎస్ఆర్సిపి నాయకులు పి పూర్ణానంద శర్మ టిడిపి నాయకులు గొల్లవిల్లి వెంకట్రావు జనసేన పార్టీ నాయకులు వెంకటరమణ మాటాడుతూ 25 సంవత్సరాలు పైగా ప్రజాసేవలో ఉండి,...