జమ్మలమడుగు శివారెడ్డి కాలనీలో ఘోరం
: కడప జిల్లా, జమ్మలమడుగులోని శివారెడ్డి కాలనీలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై యువకుడు అఘాయిత్యానికి యత్నించాడు. అది గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకుని దేహ శుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వం, పోలీసులు అత్యాచార ఘటనలపై ఎన్ని చట్టాలు తీసుకువచ్చి.. చర్యలు తీసుకుంటున్నా.. నేరాలు ఆగడంలేదు... తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కడప జిల్లా , జమ్మలమడుగు లోని శివారెడ్డి కాలనీలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో 7 ఏళ్ల బాలికలపై యువకుడు అఘాయిత్యానికి యత్నించాడు. ఇద్దరు పిల్లలపైన...