జన సైనికులు, వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస
జనసేన పార్టీకి కార్యకర్తల బలమే ప్రధాన శక్తి పార్టీ కార్యకర్తలంతా నా ఆత్మ బంధువులు క్రియాశీలక సభ్యుల బీమా పరిహారం సొమ్ము పెంచాలన్న ఆలోచన ఉంది ఉపాధి శ్రామికులకు బీమా అందించడం వెనుక జనసేన స్ఫూర్తి కార్యకర్తలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయను క్రియాశీలక పంపిణీ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో సమావేశంలో పవన్ కళ్యాణ్ అమరావతి: 'జన సైనికులు, వీర మహిళల ఆశయమే జనసేన పార్టీకి ప్రేరణ. వారి ఆకాంక్షలు, అభిమానమే కోసం ఇంధనం. వారి నమ్మకం సమాజహితమే...