జనసేన పార్టీ నూతన కార్యాలయమును ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల
పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం గ్రామంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీ బైక్ ర్యాలీతో పాటు భారీ జన సమీకరణం తో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కు ఘనంగా అభిమానులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని నూతన కార్యాలయానికి వేదమంత్రాలతో గుమ్మడికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి కార్యాలయమును ప్రారంభించారు అనంతరం కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ జమ్మూ...