జగన్ ప్రభుత్వంలో ‘కీ’లక అధికారులకు సుప్రీం షాక్ – ఇక తప్పదు..!!
జయజయహే : ఏపీ లిక్కర్ స్కాం విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లిక్కర్ స్కాం లో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే సిట్ పలువురిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగి స్తోంది. ఎంపీ మిథున్ రెడ్డితో సహా పలువురిని ఇందులో విచారణ చేసింది. కాగా, జగన్ కోటరీలో కీలకంగా పని చేసిన ఇద్దరిని సిట్ విచారిస్తోంది. ఈ ఇద్దరు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు. కాగా, వారి ముందస్తు బెయిల్ పిటీషన్ ను సుప్రీం తోసి పుచ్చింది. దీంతో,...