Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీజగన్ తోనే ఉన్నందుకు థాంక్స్

జగన్ తోనే ఉన్నందుకు థాంక్స్

కూటమికి లొంగని మీకు హాట్సాఫ్

జయజయహే : రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని అనంతరం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా వై.యస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసి శాలువాతో సత్కరించి ధన్యవాదములు తెలియచేసిన కె కె రాజు . ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న కె కె రాజును అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?