చోడవరం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు
చోడవరం, జయజయహి : చోడవరం మండలంలోని గురువారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలను కార్మిక సంఘాలు నిర్వహించాయి.ప్రపంచ కష్టజీవుల, పీడిత ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కుల పోరాట దీక్ష దినం మేడే జెండాను బానయ్య కోనేరులోని రైతు కూలీ సంఘం కార్యలయం వద్ద , గోవాడ మహిళ భవన నిర్మాణ కార్మికుల సంఘం బిల్డింగ్ వద్ద జెండాలను ఆవిష్కరించారు. సందర్భంగా ఏ.ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు అయితిరెడ్డి అప్పలనాయుడు, రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కిల్లి దేవుళ్ళు, స్త్రీ విముక్తి సంఘటన నాయకురాలు ఓ...