చెత్త డబ్బాలో లంచం డబ్బులు..
ఈ ఎస్ఐ రూటే సపరేటు... జయజయహే : షామీర్ పేట్ పోలీసు స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్ఐ సంఘటన కేసులో ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. అరగంట పాటు సాగిన ఈ ఆసక్తికరమైన సంఘటనలు అచ్చం సినిమా థ్రిల్లర్ ను తలపించే విధంగా షామీర్ పేట్ ఠాణా ఎస్ఐ పరుశురాం లంచం డబ్బులు ముట్టడానికి చేసిన ప్రయత్నం ఏసీబీ అధికారులనే ఆశ్చర్యానికి గురి చేసింది. షామీర్ పేట్ ఎస్ఐ పరుశురాం గోల్డ్ డ్రాప్ నూనే స్టాక్ గోల్ మాల్ కేసులో...