చురుగ్గా సాగుతున్న చలసింగం రహదారి పనులు
పనులను పర్యవేక్షించిన చోడవరం జనసేన రాజు చోడవరం: జయజయహే : రావికమతం మండలంలో గల గిరిజన చలిసింగం గ్రామానికి రహదారి నిర్మాణం పనులను చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు శనివారం పర్యవేక్షించారు .పనులు శరవేగంతో జరుగుతున్నాయని రెండున్నర కిలోమీటర్లు రహదారికి మొదటి దశ పనులు పూర్తయ్యాయని తెలిపారు.రాతిబండలను కట్ చేయడంతో పాటు రోడ్డుకు సంబంధించిన ప్రాథమిక పనులన్నీ పూర్తి అయ్యాయని రెండవ దశ పనులకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని, మూడు నుండి నాలుగు నెలలుగా రెండవ దశ పనులు పూర్తవుతాయని రోడ్డు...