చిన్నారులు హర్షిత, వర్షితల ఆలోచనకు సలాం
సంఘసేవకులు ఉర్లం.శివతేజ పట్నాయక్ శ్రీకాకుళం: జయజయహే : చిన్నారులు హర్షిత, వర్షితల ఆలోచనకు సలాం అని సంఘసేవకులు, సామాజిక కార్యకర్త, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్ పర్సన్ ఉర్లం. శివతేజ పట్నాయక్ సోమవారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి వి.విజయ్ కుమార్ కుమార్తెలు హర్షిత, వర్షితలు స్థానిక గొంటి వీధిలో నిరుపేదలకు అన్నవితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నారుల తండ్రి విజయ్ కుమార్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఉర్లం. శివతేజ నగరంలో...