చింతామణి పాత్రధారికి ఘనంగా సన్మానం

జయజయహే : శ్రీ ముత్యమాంబ జాతర ఉత్సవాల్లో చింతామణి పాత్రధారి జి రత్నశ్రీ ని ఘనంగా సన్మానించితిరి జీవీఎంసీ 88 వ వార్డు వెదుళ్ళనరవ గ్రామం శ్రీ ముత్యమాంబ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా శ్రీ సత్య సాయి కళామండలి కడప వారిచే" భక్త చింతామణి " అను నాటకం కడు రమ్యంగా ప్రదర్శించబడినది. చింతామణి పాత్రధారి నాట్య మయూరి జి రత్నశ్రీ ని అగనంపూడి కళా రంగ సమైక్య తరపున ఆమెను ఘనంగా సన్మానించడం జరిగినది. ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి...