చంద్రబాబు గొప్ప రాజకీయ నాయకుడు –చిరంజీవి

చంద్రబాబు పై ముఖ్యమంత్రి చంద్రబాబు పైన చిరంజీవి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ధీరోదాత్తుడ ని అలిపిరి దాడి ఘటనలో పడిలేచిన ఆయనలో ఎంతో మానసిక స్థైర్యం చూశానని కొనియాడారు. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన ‘మైండ్‌ సెట్‌ షిప్ట్‌’ పుస్తకావిష్కరణ సభకు హాజరైన చిరంజీవి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. జీవితం ఏమవుతుందో అనే అభద్రతాభావంతో ఉండే కంటే నేను సాధించగలనని మైండ్‌ సెట్​తో ముందుకెళ్లాలని. తాను అక్కడే విజయం సాధించానని​చిరంజీవి పేర్కొన్నారు. అత్యున్నత స్థానానికి వెళ్లినా...