SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 20 April 2025, 8:06 am Posted by : SHIVASURYA NEWS

ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హోం మంత్రి అనిత ప్రత్యేక పూజులు 101 కొబ్బరి కాయలు కొట్టిన మంత్రి అనితఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు,అర్చకులు.ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి,అంతరాలయంలో చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి అనిత ప్రత్యేక పూజులు మంత్రికి ఆశీర్వచనం చేసి,స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేసిన వేద పండితులు.