SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 09 July 2025, 8:17 am Posted by : SHIVASURYA NEWS

ఘనంగా శ్రీశ్రీశ్రీ సుంకులాంబ దేవి దేవర బోనాల పండుగ

కర్నూలు, శివసూర్య, జులై 8:

కర్నూలు నగరంలో వెలసిన శ్రీ సుంకులాంబ దేవికి మంగళవారం బోనాల పండుగ మహోత్సవం బెస్త బాంధవులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పారిశ్రామికవేత్త గువ్వల గంగాధర్ మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ముక్కులు తీర్చుకున్నారు అలాగే బెస్త సంఘ నాయకులు
ఈరోజు కర్నూల్ సిటీ లో
ఓల్డ్ టౌన్ జలగరి వీధిలో
శ్రీశ్రీశ్రీ సుంకులాంబ దేవి దేవర బోనాల పండుగ మహోత్సవం జరిగినది
ఈ కార్యక్రమంలో గౌరవనీయులు పెద్దలు పారిశ్రామికవేత్త
గువ్వల గంగాధర్ గారు ఈ కార్యక్రమానికి బెస్ట్ సంఘ నాయకులు జనరల్ వెంకటేశ్వర్లు టీ నాగ రమణ, డీలర్ శ్రీనివాసులు, తుంగ రమేష్ పాలూరి శివ,, టిసి మద్దిలేటి, రాంబాబు, జలగరి మధు, జలగరి రమణ, కన్నప్ప, సత్యనారాయణ, మధు, సూరి, ఈ కార్యక్రమానికి దాదాపు 400 మంది బెస్త గంగపుత్ర కులస్తులు పాల్గొన్నారు.