ఘనంగా వాసవి జయంతి వేడుకలు
మాడుగుల : జయజయహే : ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు బుధవారం మాడుగులలో ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ వనిత క్లబ్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం లో సామూహిక కుంకుమ పూజలు, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 5గంటలకు శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు వాసవి కుటుంబ సభ్యులుచే సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ...