ఘనంగా గురాన అయ్యలు జన్మదిన వేడుకలు

విజయనగరం : జయజయహే : జనసేన నాయకులు గురాన అయ్యలు జన్మదిన వేడుకలను జనసేన నాయకులు, అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెలుగు ఆశ్రమం, నిరాశ్రయుల వసతి గృహం, చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది లెర్నింగ్ డిసేబుల్డ్‌ హోమ్ లో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అలాగే పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. పలు ప్రాంతాల్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం జీఎస్‌ఆర్‌...