గోరంట్లకు బెయిల్

మంజూరు చేసిన గుంటూరు కోర్టు జయజయహే : వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్​ కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం నగరం పాలెం పీఎస్ లో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది.రెండు నెలల పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేయాలంటూ ఆదేశించింది. కాగా పదివేల పూచికత్తు, ఇద్దరు జామీన్ల హామీతో బెయిల్ మంజూరు చేసింది. కాగా చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాజీ ఎంపీ...