Tuesday, April 7, 2026
Homeశివ సూర్య డైలీగురజాల రామలింగేశ్వర స్వామి దర్శించుకున్న టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్

గురజాల రామలింగేశ్వర స్వామి దర్శించుకున్న టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్

నందవరం( గురజాల)శివసూర్య:

ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన గురజాల రామలింగేశ్వర స్వామిని మహాశివరాత్రి పురస్కరించుకొని ఆదివారం జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లప్ప, పిఎసిఎస్ చైర్మన్ ధర్మాపురం గోపాల్ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి సైకతలింగాన్ని దర్శించుకుని అభిషేకం నిర్వహించారు. నియోజవర్గ ప్రజలు మహాశివరాత్రి సందర్భంగా  సంతోషాలతో శివరాత్రిని ప్రజలు జరుపుకొని భక్తి మార్గంతో ఆ దేవదేవునికి పూజలు నిర్వహించి  సుఖ సంతోషంతో జీవించాలని ప్రజలను ఉద్దేశించి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?