గుండె వ్యాధుల నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం

గత రెండేళ్లలో గుండె పోటు కేసులు పెరిగాయి.. డా కృష్ణంరాజు భీమవరం : జయజయహే : గుండె వ్యాధుల నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని, ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి వ్యాయామం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని హైదరాబాద్ కేర్ హాస్పిటల్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డా పెన్మెత్స కృష్ణంరాజు అన్నారు. భీమవరం చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆనంద పంక్షన్ హాల్లో ఆదివారం " గుండె చప్పుడు " గుండె...