గిరక పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేసిన జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్…
నందవరం,శివసూర్య,డిసెంబర్ 25: నందవరం మండల పరిధిలోనే స్థానిక మాచపురం గ్రామంలో క్రిస్మస్ పండగ సందర్భంగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ఎమ్మిగనూరు శాసనసభ్యులు బి వి జయ నాగేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు జరిగినటువంటి అంగరంగ వైభవంగా రెండు ఎద్దుల గిరక పోటీలు క్రిస్మస్ పండగ సందర్భంగా నిర్వహించడం జరిగింది పి కోటకొండ ఎద్దులు 3187 అడుగులు దూరం అలాగే 20వేల రూపాయలు మొదటి బహుమతి అందుకున్నారు. రెండవ బహుమతి లచ్చమారి గ్రామం ఎద్దుల 3103అడుగుల దూరం లాగి రెండవ బహుమతి 15000 రూపాయలు...