SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 1:29 pm Posted by : SHIVASURYA NEWS

గిరక పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేసిన జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్…

నందవరం,శివసూర్య,డిసెంబర్ 25:

నందవరం మండల పరిధిలోనే స్థానిక మాచపురం గ్రామంలో క్రిస్మస్ పండగ సందర్భంగా  టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ఎమ్మిగనూరు శాసనసభ్యులు బి వి జయ నాగేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు జరిగినటువంటి అంగరంగ వైభవంగా రెండు ఎద్దుల గిరక పోటీలు క్రిస్మస్ పండగ సందర్భంగా నిర్వహించడం జరిగింది పి కోటకొండ ఎద్దులు 3187 అడుగులు దూరం అలాగే 20వేల రూపాయలు మొదటి బహుమతి అందుకున్నారు. రెండవ బహుమతి లచ్చమారి గ్రామం ఎద్దుల 3103అడుగుల దూరం లాగి రెండవ బహుమతి 15000 రూపాయలు అందుకున్నారు 3 హనుమాపురం గ్రామానికి చెందిన ఎద్దులు 3 వేలు అడుగులు లాగి 10000 రూపాయలు అందుకున్నారు 4 గుడికల్లు గ్రామానికి చెందిన ఎద్దులు 2907 లాగి 8 వేల రూపాయలు అందుకున్నారు 5. గద్వాల జిల్లా గట్టు గ్రామానికి చెందిన ఎద్దులు 2804 అడుగుల దూరాన్ని లాగి 5000 రూపాయలను సొంతం చేసుకున్నారు 6. మాచపురం గ్రామానికి చెందిన ఎద్దులు 2769 అడుగులు లాగి 3వేల రూపాయలను సొంతం చేసుకున్నారు  సందర్భంగా వచ్చిన వరకు గెలుపు ఓటమిలో సహజమేనని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నందవరం ఎస్సై తిమ్మారెడ్డి టీడీపీ మండల కన్వీనర్ ఖాసింవలి  సీనియర్ నాయకులు నడిపి పీర్సబ్  నాగలదిన్నె రంగయ్య శెట్టి  సుధీరు కిషోర్ మాచపురం ఎస్ బడేసాబ్ సద్దాం హుస్సేన్  మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.