గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు
జయజయహే : ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 15 ఏళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా తేల్చింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా న్యాయస్థానం వెల్లడించింది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ పై 2009లో సీబీఐ కేసు నమోదు అయింది. ఆ తరువాత 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ పలువురిని విచారించింది. మొత్తం 4 అభియోగపత్రాల్లో 9 మందిని సీబీఐ నిందితులుగా చేర్చింది. ఇక, తీర్పు...