గాడ్సే చివరి కోరిక? ఆయన అస్థికలు.. సింధూ నధిలో కలిపే సమయం వచ్చిందా!
సింధూ నధి స్వేచ్ఛ కోసం 75 ఏండ్ల నిరీక్షణ. జయజయహే : గాంధీని కాల్చి చంపిన నథూరామ్ గాడ్సేను ఉరితీసి 75 ఏళ్లకు పైగా గడిచినా, ఆయన చితాభస్మం ( అస్థికలు) మాత్రం ఇంకా ఆయన చివరి కోరిక నెరవేరే సమయం కోసం వేచి చూస్తున్నాయి. గాడ్సే చివరి కోరిక మేరకు, అవిభక్త భారతదేశం తిరిగి ఏర్పడి సింధు నది స్వేచ్ఛగా ప్రవహించే వరకు ఆయన అస్థికలను అందులో కలపకుండా భద్రంగా ఉంచారు. 1949 నవంబర్ 15న అంబాలా సెంట్రల్ జైలులో గాడ్సేను ఉరితీసిన...